సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయి. మండలం పరిషత్ ఎంపీపీగా చేన్నారిగూడెంకు చెందిన తెరాస ఎంపీటీసీ బండ్ల ప్రశాంతకుమారి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా రామాపురం గ్రామంకు చెందిన తెదేపా ఎంపీటీసీ జనపనేని జానకి ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యులుగా షేక్ సైదులు ఎంపికయ్యారు.
ప్రశాంతంగా చిలుకూరు ఎంపీపీ ఎన్నిక - MPP Elections in Suryapet district
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిషత్ ఎంపీపీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గెలుపొందిన అభ్యర్థులకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశాంతంగా చిలుకూరు ఎంపీపీ ఎన్నిక