సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ స్వయంభువు శంభు లింగేశ్వర స్వామిని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు.
శివయ్య సేవలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి - mp uttam kumar reddy latest news
శివరాత్రిని పురస్కరించుకుని మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీశ్రీ స్వయంభువు శంభు లింగేశ్వర స్వామిని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు.
శివయ్య సేవలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఉత్తమ్‌కు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ఎంపీ తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇవీ చూడండి:పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!