తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలలో ఘనంగా తల్లుల దినోత్సవం - Mothers Day celebrations at kodad

అమ్మ గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం, తల్లిని పూజించడం, ఇలా తల్లి విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోదాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా తల్లుల దినోత్సవం జరిపారు.

Mothers Day is a glorious day at school at kodad
పాఠశాలలో ఘనంగా తల్లుల దినోత్సవం

By

Published : Dec 25, 2019, 11:20 AM IST

సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మను పూజించాలనే ముఖ్య ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో మాతృమూర్తుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు క్రిస్మస్, సంక్రాంతి, బతుకమ్మ వేడుకలను యాజమాన్యం నిర్వహించింది.

తల్లులు వారి చిన్నారులతో ఆడి, పాటలు పాడారు. తల్లికి పిల్లలకు మధ్య మంచి వాతావరణం ఉండాలని, తల్లులను అనాథాశ్రమాలకు పంపించకుండా చూసుకోవాలని పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి సూచించారు.

పాఠశాలలో ఘనంగా తల్లుల దినోత్సవం

ఇదీ చూడండి : పేరుకే పెద్దాసుపత్రి.. మందులు మాత్రం ఉండవు...

ABOUT THE AUTHOR

...view details