తెలంగాణ

telangana

ETV Bharat / state

చిల్లెపల్లి చెక్​పోస్ట్​ వద్ద రూ.11 లక్షల 50 వేలు - టాస్క్​ఫోర్స్​ పోలీసులు

సూర్యాపేట జిల్లా చిల్లెపల్లి చెక్​ పోస్ట్​ వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు నగదు పట్టుకున్నారు. హుజూర్​నగర్​ ఉపఎన్నికల నేపథ్యంలో డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

డబ్బు లెక్కిస్తున్న పోలీసులు

By

Published : Oct 18, 2019, 6:05 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి చెక్​ పోస్ట్​ వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు డబ్బు పట్టుకున్నారు. హుజూర్ నగర్​ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి 11 లక్షల 50 వేల రూపాయలతో పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

చిల్లెపల్లి చెక్​పోస్ట్​ వద్ద రూ.11 లక్షల 50 వేలు

ABOUT THE AUTHOR

...view details