సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో బోనాల పండుగ నిర్వహించారు. జాతర సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.
బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే - సూర్యాపేట జిల్లా వార్తలు
హుజూర్నగర్లో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.
బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
హుజూర్నగర్ పట్టణంలో ఈ జాతరను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల సూచనల ప్రకారం ఎవరి ఇంటి ముందు వారే పండుగను జరుపుకున్నారు. భక్తులు క్యూ పద్ధతి పాటించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇవీ చూడండి: యాదాద్రి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ