కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించారు.
కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలి: ఎమ్మెల్యే మల్లయ్య - latest news of suryapeta
కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

కరోనా నివారణ చర్యలపై అధికారులతో కోదాడ ఎమ్మెల్యే సమీక్ష
అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.