తెలంగాణ

telangana

ETV Bharat / state

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - mla kishore opened Lentils tender center

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.

mla gadari kishore
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Feb 14, 2020, 11:35 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. దళారుల చేతిలో రైతులు మోసపోవద్దనే తెరాస ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ప్రారంభించిందని తెలిపారు.

ఐకేపీ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. పీడీ కిరణ్ కుమార్, డీఎం సునీత, మున్సిపల్ ఛైర్మన్​ పోతరాజు, ఇతర అధికారులు, రైతుల పాల్గొన్నారు.

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇవీచూడండి:అలా చేస్తే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తాం: కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details