తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకం - Mla gadhari kishore latest news

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా మూల అశోక్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గుండగాని అంబయ్య నియమితులయ్యారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కట్ట లక్ష్మీవెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా బుజిలాల్ శేఖర్ బాబును నియమిస్తూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నిర్ణయం తీసుకున్నారు.

మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకం
మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకం

By

Published : Aug 9, 2020, 7:50 PM IST

నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పలు మార్కెట్ కమిటీ ల ఛైర్మన్లు నియమించారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా మూల అశోక్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గుండగాని అంబయ్య, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కట్ట లక్ష్మీవెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా బుజిలాల్ శేఖర్ బాబును నియమించారు.

తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ నూతన పాలక వర్గ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను హైదరాబాద్ లో అందించారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details