తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి' - పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

పట్టణ ప్రగతిలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పట్టణ అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులందరూ పాలు పంచుకోవాలని సూచించారు.

mla gadari kishore on urbon progress at tirumalagiri
'పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి'

By

Published : Mar 4, 2020, 3:29 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పర్యటించారు. మున్సిపాలిటీ ఛైర్మన్ రజిని, మున్సిపల్ కమిషనర్ ఉమేష్​ చంద్రతో కలిసి 3,4 వార్డులలో పర్యటించి... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

'పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి'

పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పల్లె ప్రగతి ఫలితాలను ఆస్వాదిస్తూ... పట్టణ ప్రగతిలో ప్రజా ప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.

ఇవీచూడండి:'ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాయండి'

ABOUT THE AUTHOR

...view details