సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరంతా వృథాగా పోయింది. పైప్లైన్ పగిలిపోవడంతో మిర్యాలగూడ- కోదాడ రహదారిపై భారీగా నీరు చేరింది. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.
భగీరథ పైప్లైన్ లీకేజీ.. తాగునీరు వృథా - pipeline leakage in huzurnagar
మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరంతా వృథాగా పోయిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో చోటుచేసుకుంది. రహదారిపై నీరు చేరడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భగీరథ పైప్లైన్ లీకేజీ.
గతంలోనూ ఓ సారి పైప్లైన్ పగిలిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
భగీరథ పైప్లైన్ లీకేజీ.. తాగునీరు వృథా