ప్రజలు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలోని 136వ పోలింగ్ కేంద్రం వద్ద సతీమణి తో కలిసి మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి - సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్దార్థ పాఠశాలలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రజల చూపంతా సీఎం కీసీఆర్ వైపే ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలలో తెరాసనే విజయం సాధించి రికార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి; బస్తీమే సవాల్: వనపర్తిలో ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
Last Updated : Jan 22, 2020, 10:40 AM IST