సూర్యాపేటలోని జాతీయ రహదారి నుంచి నిత్యం వందలాది మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా లేక, వెళ్లేందుకు డబ్బులు లేక.. కాలినడకతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రా వలస కూలీలు కాలినడకన వెళ్తూ... ఎండలో ఇక్కట్లు పడుతూ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
కాలినడకతోనే ప్రయాణం... అవ్వాలి సుగమనం... - వలస కూలీల వార్తలు
లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు వలస జీవుల కష్టాలు తీరడం లేదు. పనికోసం వేరే ప్రదేశం వెళ్లి... అక్కడ ఉండలేక... సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
కాలినడకతోనే ప్రయాణం... అవ్వాలి సుగమనం...