సూర్యాపేట జిల్లా కోదాడలో 'హార్ట్ ఫుల్నెస్' సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ధ్యానోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరై 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ధ్యానం ఏ విధంగా చేయాలి... చేయడం వల్ల లాభాలు ఏంటి... అనే సందేహాలకు మూడు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
కోదాడలో మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు.... - మూడు రోజులపాటు ధ్యానోత్సవాలు....
ఉరుకుల పరుగుల జీవితాన్ని ప్రశాంతంగా... ఆరోగ్యంగా మార్చేందుకు ఏకైక మార్గం ధ్యానమే అంటున్నారు 'హర్ట్ ఫుల్నెస్' సంస్థ నిర్వాహకులు. కోదాడలో మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు.

Meditations for three days in Kodada ....