తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో సెల్​టవర్​ ఎక్కిన వ్యక్తి - గరిడేపల్లిలో సెల్​టవర్ ఎక్కిన వ్యక్తి వార్తలు

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలకేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి సెల్​టవర్ ఎక్కి హల్​చల్​ చేశారు.

man-halchal-by-climbing-cell-tower-in-suryapet
మద్యం మత్తులో సెల్​టవర్​ ఎక్కిన వ్యక్తి

By

Published : Feb 9, 2020, 7:57 PM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి సెల్​టవర్​ ఎక్కి హల్​చల్​ చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో జరిగింది. ముదిరాజ్​ సంఘం సంక్షేమం కోసం మండలకేంద్రంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రమేశ్​ అనే వ్యక్తి మద్యం సేవించి.. ఆ మైకంలో సెల్​టవర్​ ఎక్కినట్లు స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు, స్థానికులు కలిసి పోలీసులకు సమాచారమివ్వగా వారి జోక్యంతో రమేష్​ టవర్ దిగినట్లు స్థానికులు తెలిపారు.

మద్యం మత్తులో సెల్​టవర్​ ఎక్కిన వ్యక్తి

ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details