సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉదయం 10 గంటలైనా తెరిచి ఉన్న దుకాణాలను పోలీసులు మూయించారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. షాపుల ముందు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
వ్యాపారస్తులు సహకరించాలి: పోలీసులు - తెలంగాణలో లాక్‌డౌన్
ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని పోలీసులు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉదయం 10 గంటలైనా తెరిచి ఉన్నదుకాణాలను పోలీసులు మూయించారు.
హుజూర్నగర్లో లాక్‌డౌన్
ఉదయం 10 గంటల వరకు దుకాణాలన్నీ మూసేయాలని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గ్రేటర్లో లాక్‌డౌన్ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు