తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రంథాలయం అంటే జ్ఞానం పంచే దేవాలయం' - LIBRARY WEEK CELEBRATIONS IN HUZURNAGAR

హుజూర్​నగర్​ గ్రంథాలయ 52వ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని త్వరలో డిజిటల్​ హంగులతో మార్చనున్నట్లు తెలిపారు.

LIBRARY WEEK CELEBRATIONS IN HUZURNAGAR

By

Published : Nov 14, 2019, 2:45 PM IST

గ్రంథాలయము అంటే దేవాలయంతో సమానమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభిప్రాయపడ్డారు. హుజూర్​నగర్ గ్రంథాలయ 52వ వారోత్సవాల వేడుకల్లో సైదిరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయాన్ని అత్యాధునికంగా మార్చేందుకు రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పుస్తకాలను చదవటం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. దాతలు ముందుకొచ్చి గ్రంథాలయాలకు సహాయ సహకారాలు అందిస్తే అభివృద్ధి సులభతరమవుతుందని సైదిరెడ్డి తెలిపారు.

'గ్రంథాలయం అంటే జ్ఞానం పంచే దేవాలయం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details