తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీ ఢీ.. 9 క్వింటాళ్ల ఉల్లి నేలపాలు - Onion load near Madhavaram village in Suriyapeta district munagala zone

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ సమీపంలో ఉల్లి లోడ్​తో వెళ్తున్న లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది క్వింటాళ్ల ఉల్లి నేలపాలైంది.

లారీ ఢీ.. 9 క్వింటాళ్ల ఉల్లి నేలపాలు

By

Published : Nov 6, 2019, 11:24 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ సమీపంలో ఉల్లి లోడ్​తో వెళ్తున్న లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది క్వింటాళ్ల ఉల్లి నేలపాలైంది. రాయచూర్ నుంచి ఖమ్మంకు లారీ బయలుదేరింది. మార్గమధ్యలో ఒక్కసారిగా ఈ ప్రమాదం వల్ల రోడ్డు మీద ఉల్లి పడి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని రోడ్డుపై పడ్డ ఉల్లిపాయల బస్తాలను తొలగించేశారు.

లారీ ఢీ.. 9 క్వింటాళ్ల ఉల్లి నేలపాలు

ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details