నాగార్జునసాగర్ నుంచి పెద్దఎత్తున నీటిని వదులుతుండటం వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నదికి ఆనుకొని ఆలయం ఉండడం వల్ల కరకట్టల లీకేజీల ద్వారా నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. స్వామికి నిత్యం జరిగే పూజలను రద్దు చేశారు. స్వామివారి విగ్రహాలను... మండపంలోకి తరలించారు.
మట్టపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామిని ముంచెత్తిన కృష్ణమ్మ - మట్టపల్లి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ నుంచి పెద్దఎత్తున నీటిని వదులుతుండటం వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
మట్టపల్లి