తెలంగాణ

telangana

ETV Bharat / state

100 నిరుపేదలకు ఆహార పొట్లాల అందజేత - food packets distributed to vepalasingaram

సూర్యాపేట జిల్లా వేపలసింగారంలో లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశారు కొండా వింద్యారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు.

food packets distribution in vepalasingaram
100 నిరుపేదలకు ఆహార పొట్లాల అందజేత

By

Published : May 9, 2020, 5:48 PM IST

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కొండా వింద్యారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు భోజనాలు పెట్టించారు. అలాగే ఆ భోజన ప్యాకెట్లను గ్రామంలోని నిరుపేదలకు పార్సిల్ చేసి పంపించారు. దాదాపు 100 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు గ్రామ సర్పంచి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శిరీష కొండారెడ్డి, సారెడ్డి భాస్కర్‌ రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి, సామల హరిలీల బ్రంహ్మారెడ్డి, సలిగంటి వీరబాబు, రామాలయం రైడర్స్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details