సీఎంకు ఘనస్వాగతం పలకాలి: బొల్లం మల్లయ్య - సూర్యాపేటలో హుజూర్నగర్ నియోజకవర్గం
హుజూర్‌నగర్‌లో రేపటి కృతజ్ఞత సభకు వస్తోన్న ముఖ్యమంత్రికి కోదాడ నియోజకవర్గంలో ఘనస్వాగతం పలకాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక నేతలకు సూచించారు.
![సీఎంకు ఘనస్వాగతం పలకాలి: బొల్లం మల్లయ్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4866396-473-4866396-1571997884026.jpg)
హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభ
హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభ
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రేపు జరగబోయే కృతజ్ఞత సభకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కార్యకర్తలకు సూచించారు. కోదాడలో నియోజకవర్గంలోకి ప్రవేశించే మాధవరం గ్రామం వద్ద కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలకాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి హుజూర్నగర్ వరకు రోడ్డు మార్గం ద్వారా వచ్చే గులాబీ బాస్‌కు ఏ నియోజకవర్గంలో అందని విధంగా కోదాడ నుంచి ఘనస్వాగతం అందించాలన్నారు.