సూర్యాపేట జిల్లా కోదాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దేవాధిదేవుడు (గాడ్ ఆఫ్ గాడ్స్) సినిమాను ఎమ్మెల్యో బొల్లం మల్లయ్య యాదవ్ వీక్షించారు. సమాజంలో శాంతి, సామరస్యం, ఆరోగ్యం కోసం బ్రహ్మకుమారిస్ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మనుషులంతా ఒక్కటేనని, ఎలాంటి రాగద్వేషాలకు వెళ్లకుండా అందరూ కలిసుండాలని కోరుకున్నారు.
"మనమంతా ఒకే కుటుంబం" - kodada mla bollam mallaiah yadav wathed god of gods movie
దేవాధి దేవుడు చిత్రం సాధారణ మానవునిలో మార్పుని తెచ్చే విధంగా ఉందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని ఎటువంటి విద్వేషాలకు పోకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలని సూచించారు.
kodada mla bollam mallaiah yadav wathed god of gods movie