తెలంగాణ

telangana

ETV Bharat / state

బోనం సమర్పించిన ఉత్తమ్​ సతీమణి - BONALU

సూర్యాపేట జిల్లా కోదాడ ముత్యాలమ్మకు మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బోనం సమర్పించారు. ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

బోనం సమర్పించిన ఉత్తమ్​ సతీమణి

By

Published : Aug 11, 2019, 4:26 PM IST

బోనం సమర్పించిన ఉత్తమ్​ సతీమణి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ముత్యాలమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. కోదాడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున ప్రజలు అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details