సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం సంభవించింది. ప్రజలకు కాస్తా ఊరట లభించిన రైతన్నలు మాత్రం అకాల వర్షంతో బాధపడుతున్నారు. చేతికొచ్చిన పంట చేజారి పోయిందంటూ లబోదిబోమంటున్నారు. ధాన్యం బస్తాలు నీటిలో తడిచి ముద్దయ్యాయని వాపోయారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో వడగండ్ల వర్షం - వడగండ్ల వర్షం
సూర్యుని తాపం నుంచి సూర్యపేట వాసులకు కాస్తా ఊరట లభించింది. చిరు జల్లుల్లో తడిసి ముద్దయ్యారు. కానీ రైతులకు మాత్రం కండగండ్లు మిగిల్చాయి వడగండ్లు.
కండగండ్లు మిగిల్చిన వడగండ్లు