ఆర్టీసీ అమర కార్మికులకు శ్రద్ధాంజలి - tsrtc employees strike in kodad in suryapet
ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా ప్రభుత్వ వైఖరి మారడం లేదని సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
సూర్యాపేట జిల్లా కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు అమరులైన కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా... తన నిర్ణయం మార్చుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
- ఇదీ చూడండి : పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన