ఉద్యమాన్నీ, రాజకీయాలను కలగలిపి కొత్త వరవడిని సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి. సుర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం ముందుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కార్యదర్శి వైవీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కొత్త ఒరవడి సృష్టించింది కేసీఆరే.. - Jagadeeshreddy about kcr
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో సోమవారం ఏర్పాటు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు.

కొత్త ఒరవడి సృష్టించింది కేసీఆరే..