సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేసింది. స్థానికంగా ఉన్న గుట్టపై మేఘాలు భూమికి దగ్గరగా వచ్చాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన మబ్బులు గుట్టను కమ్మేశాయి. ఇలాంటి దృశ్యాలు హిమాలయాల్లో, మనాలిలో మాత్రమే కనపడుతాయనుకున్నామని... మా గ్రామం కూడా మనాలికి తీసిపోదంటూ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. మేఘాలను తమ సెల్ఫోన్లలో బంధించుకుని సంబుర పడ్డారు.
సిమ్లాను తలపిస్తున్న సూర్యాపేట జిల్లాలోని గ్రామం - సూర్యాపేట
సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో ఈ సుందరమైన దృశ్యం చూపరులను కట్టిపడేస్తోంది. మేఘాల గుంపు ఒక్కసారిగా ఓ గుట్టను కమ్మేశాయి.

అది సిమ్లానో, మనాలినో కాదు...
అది సిమ్లానో, మనాలినో కాదు...
Last Updated : Aug 20, 2019, 4:48 PM IST