సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. స్థానిక తేజ మూవీ మాక్స్ థియేటర్లో దర్శకుడు పూరీ జగన్నాథ్, సహ నిర్మాతఛార్మి, కథానాయిక నిధి అగర్వాల్ ప్రేక్షకులకు కనువిందు చేశారు. తారల సందర్శనతో థియేటర్ అరుపులు, చప్పుట్లు, ఈలలతో మార్మోగింది. చిత్రంలోని ఓ పాటకు ఛార్మి స్టెప్పులేసి కుర్రకారుకు హుషారు తెప్పించారు. సినిమా ఎలా ఉందంటూ కథానాయిక నిధి అగర్వాల్ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు.
సూర్యాపేటలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి - నిధి అగర్వాల్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తేజ మూవీ మాక్స్ థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరీ జగన్నాథ్, సహ నిర్మాత ఛార్మి, కథానాయిక నిధి అగర్వాల్ సందడి చేశారు.
సూర్యాపేటలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి
ఇవీ చూడండి: చిన్నప్పుడే చుట్టతో మొదలుపెట్టాడట..!