తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులు - ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్​లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేక్​ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

INTUC FORMATION DAY CELEBRATIONS
ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులు

By

Published : May 3, 2020, 5:16 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. అక్కడకు వచ్చిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఐఎన్​టీయూసీ రాష్ట్ర ప్రదానకార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్​టీయూసీ నియెజకవర్గ అద్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, మండల అద్యక్షులు మేళ్ళ చెరువు ముక్కంటి, పట్టణ అధ్యక్షుడు పాశం రామారాజు యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పొతనబొయిన రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?

ABOUT THE AUTHOR

...view details