సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 21న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో ఇద్దరికి ఫించన్ ఇస్తామన్నారు. హస్తం గుర్తు మీద ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రతి ఇంట్లో ఇద్దరికి ఫించన్ ఇస్తాం: సీతక్క - హుజూర్నగర్
సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుజూర్నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు.
ప్రతి ఇంట్లో ఇద్దరికి ఫించన్ ఇస్తాం: సీతక్క