తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటింటా పోషణపై అవగాహన కార్యక్రమం - ఇంటింటా పోషణ

తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటా పోషణ కార్యక్రమం  విస్తరించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్​ అన్నారు.

ఇంటింటా పోషణపై అవగాహన కార్యక్రమం

By

Published : Nov 7, 2019, 7:55 PM IST

ఇంటింటా పోషణపై అవగాహన కార్యక్రమం

సూర్యాపేట జిల్లా కోదాడలో అంగన్​వాడీ టీచర్లకు ప్రాజెక్టు లెవెల్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటా పోషణపై అవగాహన కల్పించేందుకే సమావేశం నిర్వహించామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ అన్నారు. ప్రతి ఒక్కరు పౌష్టికాహార లోపం నివారణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో సీడీపీఓ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details