తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కులు పంపిణీ చేసిన మున్సిపల్​ కమిషనర్​ - సూర్యాపేట లాక్​డౌన్​ వార్తలు

సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్​లో మున్సిపాలిటీ సిబ్బందికి నియోజకవర్గ ఆర్​ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. మున్సిపల్​ కమిషనర్​ నాగిరెడ్డి కార్మికులకు మాస్కులు అందించారు.

huzurnagar municipal commissar masks distribution to municipal labours
మాస్కులు పంపిణీ చేసిన మున్సిపల్​ కమిషనర్​

By

Published : May 2, 2020, 5:40 PM IST

మున్సిపల్​ కార్మికులు, పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్​లో నియోజకవర్గ ఆర్​ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. మున్సిపల్​ కమిషనర్ నాగిరెడ్డి​ కార్మికులకు మాస్కులు అందించారు. భౌతిక దూరం పాటించాలని హుజుర్​నగర్ ఆర్​ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షుడు మన్సూర్ అలీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details