తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - suryapet district news

సూర్యాపేట జిల్లా గుడుగుంట్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు.

huzurnagar mla shanampudi saidireddy inspected farmer's platfarm construction works
రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Aug 14, 2020, 7:18 PM IST

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజూర్​నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలకీడు మండల తెరాస పార్టీ అధ్యక్షులు దుర్గారావు, సర్పంచ్ అంజిరెడ్డి, పాలకీడు ప్యాక్స్​ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, తెరాస నాయకులు కడియాల రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details