ప్రతీ ఒక్కరినీ కలుపుకొని హుజూర్నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తామన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీలు, సీసీ రోడ్లతోపాటు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి... అధికారులు, రాజకీయ నాయకుల సలహాలు స్వీకరిస్తామన్నారు. నీతి నిజాయితీగా పాలన నడవాలని తన ఆకాంక్షఅని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే సైదిరెడ్డి - పార్టీలకు అతీతంగా అభివృద్ధి: సైదిరెడ్డి
పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. అధికారులు, రాజకీయ నాయకుల సలహాలు స్వీకరిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి: సైదిరెడ్డి
పార్టీలకు అతీతంగా అభివృద్ధి: సైదిరెడ్డి
TAGGED:
huzurnagar mla saidi reddy