సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పార్టీ ఆఫీస్ నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరకూ ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
హుజూర్‌నగర్ మేడే వేడుకల్లో ఉత్తమ్ - utham in mayday celebrations
హజూర్‌నగర్‌లో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, జెండా ఆవిష్కరించారు.

మేడే వేడుకల్లో ఉత్తమ్