గిరిజన రైతు భరోసా పేరిట... పోలీసులపై అకారణంగా దాడులు చేశారని హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు పేర్కొన్నారు. చిన్న సభ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి...షెడ్డు కూల్చేందుకు సిద్ధమయ్యారని వివరించారు. అడ్డుకున్న తమపై అకారణంగా దాడి చేశారని... బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'సభ పేరుతో మాపై అకారణంగా దాడి చేశారు' - BJP leaders attack on police in Gurrambodu tribe
గిరిజన రైతు భరోసా పేరుతో భాజపా నేతలు అకారణంగా తమపై దాడి చేశారని హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు తెలిపారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి నేతృత్వంలోనే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు.
హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు
సభ పేరుతో పోలీసులపై అత్యంత పాశవికంగా రాళ్లదాడి చేశారని సీఐ చెప్పారు. భాగ్యరెడ్డి నేతృత్వంలోనే దాడి జరిగిందని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి :'తెరాసతో యుద్ధం మొదలైంది.. గుణపాఠం చెబుతాం'