హుజూర్‌నగర్ ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేనందున రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. నామినేషన్ తిరస్కరణపై హుజూర్‌నగర్ ఆర్‌ఓ కార్యాలయం ఎదుట సీపీఎం అభ్యర్థి, శ్రేణులు ఆందోళన చేపట్టారు.
హుజూర్‌నగర్‌లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ - huzurnagar by election 2019
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది.
huzurnagar cpm candidate