తెలంగాణ

telangana

ETV Bharat / state

Honeybees attack: సమావేశంలో అపశ్రుతి.. అకస్మాత్తుగా తేనేటీగల దాడి - సమావేశంలో తెేనేటీగల దాడి

Honeybees attack: బీఎస్పీ సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సమావేశం జరుగుతుండగా అకస్మాత్తుగా తేనేటీగల గుంపు దాడి చేసింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో ఈ ఘటన జరిగింది.

Honeybees attack
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తేనేటీగల దాడి

By

Published : Apr 21, 2022, 5:15 PM IST

Updated : Apr 21, 2022, 5:29 PM IST

Honeybees attack: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సమావేశంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో ఈ ఘటన జరిగింది. తాడ్వాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ దాడిలో ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తేనేటీగల దాడి అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశ్రాంతి తీసుకున్నారు.

ఇవీ చూడండి:DH: ఆ వయసు వారికి ఉచితంగా బూస్టర్‌ డోసు పంపిణీకి చర్యలు: డీహెచ్‌

Last Updated : Apr 21, 2022, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details