సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నిన్నటి నుంచి వాన జోరందుకుంది. వర్షాలు లేక బాధతో ఉన్న రైతన్న మొహంలో చిరునవ్వు చిగురించింది. కోదాడలోని పలు కూడళ్లలో వాన నీరు నిలిచినప్పటికీ... రాకరాక వచ్చిన వర్షానికి ప్రయాణికులు చాలా సంతోషపడుతున్నారు. రేపటి నుంచి పొలం పనుల్లో మునిగిపోనున్నారు కర్షకులు.
సంతోషాన్ని నింపిన వానలు - HEAVY RAIN IN SURYAPET DISTRICT
సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలో నిన్నటి నుంచి విస్తారంగా వర్షం కురుస్తోంది. నిన్నటి వరకూ ఎండలతో ఆకాశం వైపు ధీనంగా చూసిన రైతులు...సంతోషంలో మునిగిపోయారు.
HEAVY RAIN IN SURYAPET DISTRICT