సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఆడిపాడారు. వృద్ధాప్యంలో పిల్లలతో గడపడం కంటే మరే ఆస్తి అవసరం లేదని వృద్ధులు అభిప్రాయ పడ్డారు.
కోదాడలో గ్రాండ్ పేరెంట్స్ డే... - grand parents day celebrations at kodad in suryapet district
సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్ఆర్ఎం పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించారు.
![కోదాడలో గ్రాండ్ పేరెంట్స్ డే... grand parents day celebrations at kodad in suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5454277-thumbnail-3x2-n.jpg)
కోదాడలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు
కోదాడలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు
తల్లిదండ్రుల ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలకు, పెద్దలు దూరమవుతున్నారని ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. నేటి తరానికి ఉమ్మడి కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.