తెలంగాణ

telangana

ETV Bharat / state

నేరేడుచర్లలో సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​ - నేరేడుచర్లలో వ్యక్తి హల్​చల్​

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఓ వ్యక్తి సెల్ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. రెవెన్యూ అధికారుల హామీతో ఆందోళన విరమించాడు.

farmer halchal on cell tower in nereducharla
నేరేడుచర్లలో సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​

By

Published : Mar 10, 2020, 7:47 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన కీత వెంకటేశ్వర్లు సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారులు... సమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీతో ఆందోళన విరమించాడు.

ABOUT THE AUTHOR

...view details