సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీ బైపాస్ రోడ్డు సమీపంలో రైతు మృతి చెందారు. సీతారాంనగర్‌కు చెందిన సోమబోయిన ఉపేందర్(35) పొలంలో పనిచేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పొలంలో విగతజీవిగా పడి ఉన్న ఉపేందర్ని చూసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతానికి గురై పొలంలోనే రైతు మృతి... - CRIME NEWS IN SURYAPET
రోజూలాగే పొలంలో పనిచేసుకుంటున్నాడు ఆ రైతు. పనుల్లో మునిగిపోయి ఉన్న కర్షకున్ని కరెంట్‌షాక్ రూపంలో మృత్యువు మింగేసింది.
FARMER DIED WITH CURRENT SHOCK IN FIELD AT HUZURNAGAR