తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు - ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు కోదాడ ఎస్సై రవీందర్​. సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్​ ఇంజినీరింగ్​ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్యర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

etv-etv awareness program at kodhada in suryapeta district
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు

By

Published : Jan 17, 2020, 10:16 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై రవీందర్ హాజరయ్యారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. సక్రమ మార్గంలో తమ ఓటు వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు ఆవశ్యకతపై పలువురు విద్యార్థులు మాట్లాడారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు


ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details