సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పురపాలిక పరిధిలోని కల్లూరు గ్రామ పేదలకు నిత్యావసరాలు పంచిపెట్టారు. అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నాగరాజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజల ఆకలి తీర్చేందుకే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు సహకరిస్తున్న వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నిరుపేదల ఆకలి తీరుస్తున్న కల్లూరు గ్రామసర్పంచ్ - నిరుపేదల ఆకలి తీరుస్తున్న కల్లూరు గ్రామసర్పంచ్
గ్రామ సర్పంచ్ లాక్డౌన్ వల్ల ఉపాధిలేక ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలిని కల్లూరు తీర్చారు. వార్డు సభ్యులు, గ్రామపెద్దల సహకారంతో గ్రామంలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న సర్పంచ్ నాగరాజు
TAGGED:
nityavasara sarukulu pampini