సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభ సూచికగా ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. రెండు వందల నాగళ్లతో అరక పట్టే ఈ కార్యక్రమం... నేత్రపర్వంగా సాగింది. కేవీకే రైతు నేస్తం ఆధ్వర్యంలో సంబరాలు సాగగా... ఊరంతా పండుగ వాతావరణం కనిపించింది.
సూర్యాపేటలో నేత్రపర్వంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు - minister jagadeesh reddy participate eruvaka pournami celebrations
ఖరీఫ్ సీజన్ ప్రారంభ సూచికగా... ఏరువాక పౌర్ణమిని సూర్యాపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు(ఎస్)మండల కేంద్రంలో ఈ వేడుకలను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు.
సూర్యాపేటలో నేత్రపర్వంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు