తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు - సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానం వేదికగా..  కలెక్టర్ అమోయ్ కుమార్  క్రీడలను  ప్రారంభించారు.

eenadu sports league at suryapet
సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు

By

Published : Dec 20, 2019, 9:00 AM IST

సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని చాటాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్​ కుమార్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనాడు క్రికెట్​ పోటీలు ప్రారంభించారు. తొలి మ్యాచ్​కు టాస్ వేసి ఎంపిక చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 51 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయి. తొలిరోజు మూడు మ్యాచ్​లు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో... మొదటి ఆటలో సుర్యాపేటకు చెందిన శ్రీనిధి జూనియర్ కళాశాల, రెండో మ్యాచ్ నల్గొండ డైట్ కళాశాల , మూడో మ్యాచ్​కు పెంచికల పహాడ్ టీఎస్ మోడల్ కళాశాల రాకపోవడం వల్ల మఠంపల్లి కి చెందిన ఎన్సీఎల్ జూనియర్ కళాశాలకు గెలుపును ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details