తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు - ఈనాడు క్రికెట్​ పోటీలు తాజా వార్త

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ క్రికెట్​ పోటీలు మూడో రోజు హోరాహోరీగా కొనసాగాయి. పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు.

eenadu cricket competitions in suryapet
సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు

By

Published : Dec 22, 2019, 5:43 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈనాడు క్రికెట్​ టోర్నమెంట్​ పోటీలు మూడో రోజైన శనివారం అట్టహాసంగా కొనసాగాయి. స్థానిక ఎస్పీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్​ పోటీలను చూడడానికి క్రికెట్​ క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆరు జట్లు పోటీల్లో తలపడ్డాయి. సాయంత్రం వేళ విజయం సాధించిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు.

సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు

ABOUT THE AUTHOR

...view details