హుజూర్నగర్ ఉపఎన్నికలు ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓటుతో తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు. తెరాస ఆరేళ్ల పాలనలో మూడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఖర్చుపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
'తెరాస పాలనలో మూడు లక్షల కోట్ల అప్పులు' - huzurnagar bye elections
హుజూర్నగర్ ప్రచారంలో ప్రభుత్వంపై మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వ అణచివేత విధానాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
'తెరాస పాలనలో మూడు లక్షల కోట్ల అప్పులు'