సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ పత్రాల కౌంటింగ్‌ను ప్రారంభించారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడతాయని అధికారులు చెబుతున్నారు.
సూర్యాపేటలో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు - Muncipal election counting
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో కోదాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
![సూర్యాపేటలో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు Counting continues in suryapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5833478-thumbnail-3x2-df.jpg)
కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు
కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు
Last Updated : Jan 25, 2020, 10:20 AM IST