తెలంగాణ

telangana

ETV Bharat / state

'హుజూర్​నగర్​లో అవసరమైతే రేవంత్​రెడ్డి ప్రచారం చేస్తారు' - huzar by election congress press meet

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్​ ఆరోపించారు. నిజామాబాద్‌లో కవితకు ఎలా గుణపాఠం చెప్పారో హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్థికి అలాగే గుణపాఠం చెప్పాలని కోరారు.

హుజూర్​నగర్​లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం

By

Published : Sep 26, 2019, 7:16 PM IST

హుజూర్​నగర్​లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, మెజారిటీ 30వేలు దాటుతుందని టీ పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జెట్టి కుసుమ కుమార్​ ధీమా వ్యక్తం చేశారు. అవసరాన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తారని... జానారెడ్డి పూర్తి సమయం హుజూర్​నగర్‌ ఉప ఎన్నికకే కేటాయిస్తారని వెల్లడించారు. నిజామాబాద్​లో తెరాస అభ్యర్థికి ఎలా గుణపాఠం చెప్పారో ఇక్కడ అలాగే చెప్పాలని ఓటర్లను కోరారు. ఇదీ చూడండి: హుజూర్​నగర్​లో గెలుపు... రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details