సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన సమయంలో తనను సంతకం పెట్టనివ్వకుండా.. క్యూలో రమ్మంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలుపగా.. నామినేషన్ వేసేందుకు అంగీకరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి నామపత్రాలను దాఖలు చేశారు.
హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి నామినేషన్ - CONGRESS
హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి నామినేషన్
హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి నామినేషన్
ఇవీ చూడండి: నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ
Last Updated : Sep 30, 2019, 1:33 PM IST